Nalgonda: ఎస్ఎఫ్ఐ హోరు: కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్!
Nalgonda: నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నల్లగొండలో ఎస్ఎఫ్ఐ నిరసన చేపట్టింది.
Nalgonda: ఎస్ఎఫ్ఐ హోరు: కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్!
నల్లగొండ జిల్లా:- (HMTV నల్లగొండ)
*నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్...
*ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్, వాటర్ క్యానన్ల ప్రయోగాన్ని తీవ్రంగా ఖండించిన నాయకులు...
*ఢిల్లీలో దీక్ష చేస్తున్న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్‌ను తప్పుపట్టిన నిరసనకారులు...
*సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మద్దతుగా దీక్ష చేపట్టిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుల అరెస్ట్‌ను ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని విమర్శ...
*శాంతియుత నిరసనలపై అణచివేత మానుకొని, విద్యావ్యవస్థలోని అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
Next Story




