Nalgonda: చెరువుగట్టు వద్ద అగ్నిప్రమాదం.. దగ్ధమైన దుకాణాలు

Nalgonda: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెరువుగట్టు వద్ద షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం. సుమారు పది దుకాణాలు దగ్ధం, భారీ ఆస్తి నష్టం.

KARAMPURI MADHU, CHITYALA
Published on: 26 July 2026 6:15 AM IST
Nalgonda
X

Nalgonda: చెరువుగట్టు వద్ద అగ్నిప్రమాదం.. దగ్ధమైన దుకాణాలు

నల్గొండ: నార్కట్ పల్లి (మం) చెరువుగట్టు వద్ద అగ్నిప్రమాదం. షార్ట్ సర్క్యూట్ కారణంగా దుకాణాలు దగ్దం. సుమారు పది దుకాణాలకు వ్యాపించిన మంటలు.

ఫైరింజన్ ల సహాయంతో మంటలు అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్న అగ్నిమాపక సిబ్బంది. ప్రమాదంలో బారీగా ఆస్తి నష్టం.

KARAMPURI MADHU, CHITYALA

KARAMPURI MADHU, CHITYALA

Next Story