Nalgonda: మిర్యాలగూడ బైపాస్‌లో ప్రమాదకర ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ

Nalgonda: మిర్యాలగూడ అద్దంకి-నార్కట్‌పల్లి బైపాస్‌లో నిత్యం జరుగుతున్న ప్రమాద ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ శరత్ చంద్ర పవర్. తగిన భద్రతా చర్యలకు ఆదేశం.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 5 Aug 2026 5:04 PM IST
Nalgonda
X

Nalgonda: మిర్యాలగూడ బైపాస్‌లో ప్రమాదకర ప్రాంతాలను పరిశీలించిన ఎస్పీ

నల్లగొండ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం అద్దంకి, నార్కట్ పల్లి బైపాస్ లోని నిత్యం ప్రమాదాలకు గురవుతున్న నందిపాడు, చింతపల్లి, వెంకటాద్రిపాలెం ప్రాంతంలో పరిశీలించిన ఎస్పీ శరత్ చంద్ర పవర్.

ప్రమాదాలు జరగకుండా తగిన నివారణ చర్యలు చేపట్టాలని హైవేకి సంబంధించిన అధికారులకు సూచనలు ఇచ్చారు. ప్రమాదాలు జరిగే చోట తగిన కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఎవరైనా విదులకి ఆటంకం ఇస్తే వారిపై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు..

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA

Next Story