Nalgonda: వర్షాలు కురవాలని ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు (నమాజ్ ఎ ఇస్తిస్కా)

Nalgonda: నల్గొండ ఈద్గా మైదానంలో ఈ నెల 13న వర్షాలు కురవాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు (నమాజ్ ఎ ఇస్తిస్కా). పాల్గొనాలని నిర్వాహకుల పిలుపు.

Saleem, Nalgonda
Published on: 11 Sept 2026 9:49 PM IST
Nalgonda
X

Nalgonda: వర్షాలు కురవాలని ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు (నమాజ్ ఎ ఇస్తిస్కా)

​నల్గొండ: నల్గొండ పట్టణంలోని ఈద్గా మైదానంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు (నమాజ్ ఎ ఇస్తిస్కా) నిర్వహించనున్నారు.

ఈ నెల 13న (ఆదివారం) ఉదయం సరిగ్గా 7:00 గంటలకు ఈ ప్రార్థనా కార్యక్రమం ప్రారంభమవుతుంది. పంటలు బాగా పండాలని, సమాజ శ్రేయస్సు కలగాలని అల్లాహ్‌ను వేడుకుంటూ చేసే ఈ ప్రత్యేక ప్రార్థనల్లో ముస్లిం సోదరులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda