Nalgonda: నల్లగొండ పట్టణంలో రేపు ఉదయం విద్యుత్ సరఫరాకు అంతరాయం!

Nalgonda: 33కేవీ, 11కేవీ విద్యుత్ లైన్ మార్పు పనుల కారణంగా నల్లగొండ పట్టణంలోని గొల్లగూడ సబ్‌స్టేషన్ పరిధిలో రేపు ఉదయం 8 నుంచి 10:30 వరకు కరెంటు సరఫరా నిలిపివేస్తున్నారు.

Saleem, Nalgonda
Published on: 25 Nov 2026 2:18 PM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండ పట్టణంలో రేపు ఉదయం విద్యుత్ సరఫరాకు అంతరాయం!

నల్గొండ: 33కేవీ లైన్ కింద, ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో 11కేవీ లైన్ మార్పు పనుల కారణంగా రేపు నల్గొండ పట్టణంలో ఉదయం 8 గంటల నుంచి 10:30 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడీఈ వేణుగోపాలచార్యులు తెలిపారు.గొల్లగూడ సబ్‌స్టేషన్ పరిధిలోని గొల్లగూడ,రాంనగర్, మిర్యాలగూడ రోడ్డు, ఆర్టీసీ కాలనీ, పద్మావతి కాలనీ, భాజపా కార్యాలయం, బస్టాండ్ ప్రాంతం, సతీష్ నగర్‌లలో కరెంటు ఉండదని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda