Nalgonda: డీఎంఎస్ నాగేశ్‌కు వ్యతిరేకంగా నర్సింగ్ సిబ్బంది నిరసన!
Nalgonda: నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH) డెప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్ వేధింపులు తాళలేక మహిళా నర్సింగ్ సిబ్బంది నిరసనబాట పట్టారు.
Nalgonda: డీఎంఎస్ నాగేశ్‌కు వ్యతిరేకంగా నర్సింగ్ సిబ్బంది నిరసన!
Nalgonda: నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)లో డెప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్‌కు వ్యతిరేకంగా నర్సింగ్ సిబ్బంది ఆందోళనకు దిగారు. మహిళా ఉద్యోగుల పట్ల అసభ్యకర పదజాలంతో దూషిస్తూ, మానసికంగా వేధిస్తున్నారని వారు తీవ్ర ఆరోపణలు చేశారు.
నాలుగేళ్లుగా భరిస్తున్నాం.. ఇక భరించలేం" అంటూ డీఎంఎస్ వేధింపులపై నర్సింగ్ ఆఫీసర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఒక్క నెలలోనే 14 మంది మహిళా నర్సింగ్ ఆఫీసర్లకు విచక్షణారహితంగా మెమోలు ఇవ్వడాన్ని నిరసించారు.తాగునీరు, వాష్‌రూమ్‌లు, డ్రెస్సింగ్ రూమ్‌లు, శానిటేషన్ వంటి కనీస సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story




