Nalgonda: హైవేపై ట్యాంకర్ బీభత్సం.. కారును డీకొట్టి రోడ్డుకు అడ్డంగా బోల్తా!

Nalgonda: నల్గొండ జిల్లా వెలిమినేడు వద్ద ఆయిల్ ట్యాంకర్ కారును డీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి.

KARAMPURI MADHU, CHITYALA
Published on: 11 May 2026 1:24 PM IST
Nalgonda
X

Nalgonda: హైవేపై ట్యాంకర్ బీభత్సం.. కారును డీకొట్టి రోడ్డుకు అడ్డంగా బోల్తా!

నల్లగొండ జిల్లా: చిట్యాల (మం) వెలిమినేడు శివారులో జాతీయ రహదారిపై కారును డీకొట్టిన ఆయిల్ ట్యాంకర్, రోడ్డుకు అడ్డంగా పడిపోయిన ఆయిల్ ట్యాంకర్ లారీ. విజయవాడ నుండి హైదరాబాద్ కు వెళ్లే రోడ్లో ట్రాఫిక్ జామ్. ఈ ప్రమాదంలో కారులో ప్రయనిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలు. కారు నెల్లూరు నుండి సంగారెడ్డికి పోతుండగా ఘటన.

KARAMPURI MADHU, CHITYALA

KARAMPURI MADHU, CHITYALA

Next Story