Nalgonda: చిట్యాల సమీపంలో ఆటో-లారీ ఢీ.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు!

Nalgonda: నల్గొండ జిల్లా చిట్యాల శివారులోని ఐడీఎల్ కంపెనీ సమీపంలో ఆటో, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

KARAMPURI MADHU, CHITYALA
Published on: 19 Nov 2026 10:14 AM IST
Nalgonda
X

Nalgonda: చిట్యాల సమీపంలో ఆటో-లారీ ఢీ.. ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు!

Nalgonda: చిట్యాల పట్టణ శివారులోని ఐడీఎల్ కంపెనీ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో, లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాద తీవ్రతకు ఆటో నుజ్జునుజ్జయింది సమాచారం అందుకున్న స్థానికులు, సంబంధిత సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

KARAMPURI MADHU, CHITYALA

KARAMPURI MADHU, CHITYALA