Peddapoora: ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు దుర్మరణం ముగ్గురికి గాయాలు
Peddapoora: నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Peddapoora: ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు దుర్మరణం ముగ్గురికి గాయాలు
పెద్దపూర: నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో నిన్న రాత్రి జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
గురువారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో పెద్దవూర మండలం రామన్నగూడెం పరిధిలోని ముత్యాలమ్మ దేవాలయం సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది.
వేగంగా వస్తున్న రెండు కార్లు ముఖాముఖి ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రతకు వాహనాల ముందుభాగాలు పూర్తిగా నజ్జునుజ్జయ్యాయి.
Next Story




