Vemulapalli: ఘోర ప్రమాదం: కంటైనర్ ఢీకొని యువకుడు మృతి!
Vemulapalli: పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కంటైనర్ వాహనం ఢీకొనడంతో మొల్కపట్నం గ్రామానికి చెందిన పోతలబోయిన శివ (26) అక్కడికక్కడే మృతి
Vemulapalli: ఘోర ప్రమాదం: కంటైనర్ ఢీకొని యువకుడు మృతి!
వేములపల్లి: నల్గొండ జిల్లా వేములపల్లి మండల పరిధిలోని మొల్కపట్నం గ్రామానికి చెందిన పోతలబోయిన శివ 26సం" రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మృతి చెందారు.
వేములపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా కంటైనర్ వాహనం ఢీకొనడంతో శివ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ప్రమాదంపై వేములపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story




