Yadadri: రామన్నపేటలో విద్యార్థుల ఆందోళన.. అరెస్టులు
Yadadri: రామన్నపేటలో విద్యార్థుల ఫీజు బకాయిల కోసం బీసీ సంఘాల నిరసన. జీవో 9 రద్దు చేయాలని డిమాండ్. చిట్యాల-భువనగిరి రహదారిపై ఆందోళన, పలువురి అరెస్టు.
Yadadri: రామన్నపేటలో విద్యార్థుల ఆందోళన.. అరెస్టులు
యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పట్టణ కేంద్రంలో బీసీ సంఘం నాయకుల ధర్నా.. విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలని, జీవో నెంబర్ 9 ఆర్.ఆర్ యాక్ట్ ను రద్దు చేయాలని డిమాండ్..
విద్యార్థి సంఘం నాయకులకు పోలీసుల మధ్య వాగ్వాదం..చిట్యాల - భువనగిరి జాతీయ రహదారిపై నిరసన భారీగా పాల్గొన్న విద్యార్థులు.. బీసీ సంఘం విద్యార్థి నాయకుల అరెస్టు..
Next Story




