Vemulapally: వేములపల్లిలో తృటిలో తప్పిన భారీ ప్రమాదం!

Vemulapally: మిర్యాలగూడ వేములపల్లి మండలం శెట్టిపాలెం వద్ద ఆర్టీసీ బస్సు ధాన్యం ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది గాయపడగా, పోలీసులు కేసు నమోదు చేశారు.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 11 Nov 2026 4:28 PM IST
Vemulapally
X

Vemulapally: వేములపల్లిలో తృటిలో తప్పిన భారీ ప్రమాదం!

Vemulapally: వేములపల్లి మండలంలో తృటిలో తప్పిన భారీ రోడ్డు ప్రమాదం. శెట్టిపాలెం మహేంద్ర రైస్ మిల్లు వద్ద ధాన్యం ట్రాక్టర్ ను వెనుక నుంచి ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు. ప్రమాదంలో బస్సులోని ప్రయాణిస్తున్న 12 మందికి గాయాలు.

ప్రమాదంలో గాయపడిన వారిని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలింపు. బస్సు డ్రైవర్ పరిస్థితి విషమం . మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన వేములపల్లి పోలీసులు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA