Nalgonda: నల్లగొండ కలెక్టరేట్ ఎదుట సమాచార హక్కు వికాస సమితి ధర్నా!

Nalgonda: ప్రభుత్వ, చెరువు భూముల ఆక్రమణలు తొలగించాలని సమాచార హక్కు వికాస సమితి నల్లగొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టింది.

Saleem, Nalgonda
Published on: 5 Oct 2026 6:32 PM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండ కలెక్టరేట్ ఎదుట సమాచార హక్కు వికాస సమితి ధర్నా!

​నల్గొండ: ప్రభుత్వ, చెరువుల భూముల్లోని ఆక్రమణలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ సమాచార హక్కు వికాస సమితి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

మిర్యాలగూడ పట్టణంలోని వందల కోట్ల విలువైన ఎన్ఎస్పీ భూముల ఆక్రమణలను అడ్డుకోవాలని, అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను కోరారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda