Miryalaguda: మిర్యాలగూడలో అక్రమ పీడీఎస్ బియ్యం పట్టివేత!
Miryalaguda: శవ్నగర్లోని శ్రీరామ బిన్నీ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 18 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Miryalaguda: మిర్యాలగూడలో అక్రమ పీడీఎస్ బియ్యం పట్టివేత!
మిర్యాలగూడ: మిర్యాలగూడ మండలం కేశవ్ నగర్ లో శ్రీరామ బిన్నీ రైస్ మిల్ లో అక్రమ పిడిఎస్ బియ్యం పట్టివేత. 18 క్వింటాల రేషన్ బియ్యం అశోక లేలాండ్ మినీ వాహనం స్వాధీనం ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసిన రూరల్ పోలీసులు.




