Nalgonda: నల్లగొండలో సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు!

Nalgonda: మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను మేయర్, డిప్యూటీ మేయర్ సమక్షంలో ఘనంగా నిర్వహించారు.

Saleem, Nalgonda
Published on: 19 Aug 2026 8:47 AM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండలో సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు!

Nalgonda: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్పొరేటర్ పాలకూరి సుమలత సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మేయర్ బుర్రి చైతన్య, డిప్యూటీ మేయర్ అష్రఫ్ అలీ, హాజరయ్యారు. పాపన్న గౌడ్ ధైర్యసాహసాలు, ప్రజాసేవ నేటి తరానికి ఆదర్శమని నాయకులు కొనియాడారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళు అర్పించారు

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story