Shaligauraram: శాలిగౌరారం మండలం పెరిక కొండారం గ్రామంలో నిమ్మ తోట రైతు వేదన
Shaligauraram: నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం పెరిక కొండారంలో నిమ్మ తోట అగ్నిప్రమాదంపై పోలీసుల నిర్లక్ష్యం.
Shaligauraram: శాలిగౌరారం మండలం పెరిక కొండారం గ్రామంలో నిమ్మ తోట రైతు వేదన
శాలిగౌరారం: ఆరు రోజుల క్రితం నిమ్మ తోటకు నిప్పు అంటుకుందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన నిమ్మరైతు. పొద్దున్నే తాగొచ్చినావురా,నీ తోటకు నువ్వే నిప్పంటించుకున్నవేమో అంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్పి దుర్భాషలాడిన ఎస్ఐ సైదులు. పక్కన రైతు వరి కొయ్యలకు నీప్పటించడంతో ప్రమాదవశత్తు అనుకోకుండా పక్కనే ఉన్న నిమ్మ తోటకు నిప్పట్టుకోవడంతో దగ్ధం అయినా నిమ్మచెట్టు. సుమారు అయిదు లక్షల ఆస్తి నష్టం జరిగిందంటూ ఆవేదన చెందుతున్న నిమ్మ రైతు. ఫిర్యాదు చేసి వారం రోజులు గ డుస్తున్నప్పటికీ పట్టించుకోను పోలీసులు. న్యాయం కోసం ఎదురుచూస్తున్న నిమ్మ తోట బాధితులు.
Next Story




