Nalgonda: నల్గొండ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు!

Nalgonda: నల్గొండ జిల్లావ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు. శాలిగౌరారంలో అత్యధికంగా 126.8 మి.మీ వర్షపాతం నమోదు. చిట్యాల, నార్కట్‌పల్లి వివరాలు.

Saleem, Nalgonda
Published on: 13 Sept 2026 7:50 AM IST
Nalgonda
X

Nalgonda: నల్గొండ జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు!

Nalgonda: నల్గొండ జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. తెలంగాణ అభివృద్ధి ప్రణాళికా సొసైటీ గణాంకాల ప్రకారం.. శాలిగౌరారంలో అత్యధికంగా 126.8 మి.మీ (అత్యంత భారీ) వర్షపాతం నమోదైంది. చిట్యాల (ఉరుమడ్ల రోడ్డు)లో 95.5 మి.మీ కురవగా, నార్కట్‌పల్లి, కట్టంగూరుల్లో 63.3 మి.మీ చొప్పున వర్షం పడింది. కొండమల్లేపల్లి, దేవరకొండ సహా పలు మండలాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు కురిశాయి.

Saleem, Nalgonda

Saleem, Nalgonda