Devarakonda: దేవరకొండలో ఎస్‌ఐఆర్ సమీక్ష సమావేశం!
Devarakonda: దేవరకొండలో బీఎల్‌ఏలతో ఎస్‌ఐఆర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
Devarakonda: దేవరకొండలో ఎస్‌ఐఆర్ సమీక్ష సమావేశం!
Devarakonda: దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (ఎస్‌ఐఆర్) సమీక్షా సమావేశం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ ఎస్‌ఐఆర్ ఇన్‌ఛార్జ్, శాసనమండలి విప్, ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్, దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్‌లతో కలిసి నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బూత్ లెవల్ కో-ఆర్డినేటర్లు, బీఎల్‌ఏలకు (BLA) పలు సూచనలు చేశారు. ఓటర్ల జాబితా సవరణ, నూతన ఓటర్ల నమోదు ప్రక్రియను పక్కాగా, పారదర్శకంగా పూర్తిచేయాలని పిలుపునిచ్చారు.
Next Story




