Nalgonda: నల్లగొండలో విషాదం: లారీని ఢీకొట్టిన కారు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి!

Nalgonda: నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం. పానగల్ బైపాస్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 27 April 2026 9:17 AM IST
Nalgonda
X

Nalgonda: నల్లగొండలో విషాదం: లారీని ఢీకొట్టిన కారు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి!

నల్లగొండ జిల్లా: అద్దంకి - నార్కట్‌పల్లి రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొట్టిన కారు.. యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి. ​నల్లగొండ శివారులోని పానగల్ బైపాస్ ఫ్లైఓవర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం. మృతుడు పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన గంగసాని సాయి సందీప్‌గా గుర్తింపు. ​ప్రమాద ధాటికి నుజ్జునుజ్జైన కారు.. ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచిన సందీప్. టైరు పంచరై రోడ్డుపై నిలిచి ఉన్న లారీని ఢీకొట్టిన కారు (TS 07 GJ 8693). ​ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు. ​హైదరాబాద్‌కు వస్తుండగా మార్గమధ్యంలోనే మృత్యుఒడిలోకి.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET

Next Story