Nalgonda: పింఛన్ల పంపిణీలో అక్రమాలు సహిస్తే కఠిన చర్యలు

Nalgonda: చేయూత పింఛన్ల పంపిణీలో లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ హెచ్చరించారు.

Saleem, Nalgonda
Published on: 17 Nov 2026 10:35 PM IST
Nalgonda
X

Nalgonda: పింఛన్ల పంపిణీలో అక్రమాలు సహిస్తే కఠిన చర్యలు

నల్గొండ: చేయూత పింఛన్ల పంపిణీలో లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బి. చంద్రశేఖర్ హెచ్చరించారు.

మంగళవారం ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ నెల 19న ప్రారంభమయ్యే ఇందిరమ్మ జీవిత బీమా పథకంపై విస్తృతంగా ప్రచారం చేసి, రోజుకు 15 వేల దరఖాస్తులు నమోదు చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లు, జలసిరి, మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda