Nalgonda: క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన అనంతరమే పరీక్షా గదుల్లోకి అనుమతి!

Nalgonda: నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఎస్సై నియామక ప్రాథమిక రాత పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది.

Saleem, Nalgonda
Published on: 29 Nov 2026 10:57 AM IST
Nalgonda
X

Nalgonda: క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన అనంతరమే పరీక్షా గదుల్లోకి అనుమతి!

Nalgonda: జిల్లావ్యాప్తంగా ఎస్సై నియామక ప్రాథమిక రాత పరీక్ష ప్రశాంతంగా ప్రారంభమైంది. అభ్యర్థులు ఉదయమే నిర్దేశిత కేంద్రాలకు చేరుకున్నారు. ‘ఒక్క నిమిషం’ నిబంధన అమలులో ఉండటంతో గంట ముందే బయోమెట్రిక్‌ హాజరు నమోదు చేసి, క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన అనంతరమే పరీక్షా గదుల్లోకి అనుమతించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda