Suryapet: మైనర్ బాలికపై ఘాతుకం.. కామాంధుడికి 33 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
Suryapet: సూర్యాపేట జిల్లాలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
Suryapet: మైనర్ బాలికపై ఘాతుకం.. కామాంధుడికి 33 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో పోక్సో, అత్యాచారం కేసులో నిందితుడికి సూర్యాపేట కోర్టు 33 సంవత్సరాల కఠిన జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. 2019 మే నెలలో పెనపహాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడిన పారపంగి అలెందర్‌పై కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ కావడంతో న్యాయస్థానం ఈ సంచలన తీర్పును వెల్లడించింది.
Next Story




