Nalgonda: నల్లగొండ జిల్లాకు చేరుకున్న తీన్మార్ మల్లన్న ‘బీసీ రాజ్యాధికార యాత్ర’!
Nalgonda: బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా తీన్మార్ మల్లన్న చేపట్టిన పాదయాత్ర నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని పడమటిపల్లికి చేరుకుంది.
Nalgonda: నల్లగొండ జిల్లాకు చేరుకున్న తీన్మార్ మల్లన్న ‘బీసీ రాజ్యాధికార యాత్ర’!
Nalgonda: బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా తీన్మార్ మల్లన్న చేపట్టిన 'బీసీ రాజ్యాధికార యాత్ర' మంగళవారం నల్లగొండ జిల్లాకు చేరుకుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పాదయాత్రను పూర్తి చేసుకున్న ఆయన, దేవరకొండ మండలంలోని పడమటిపల్లి గ్రామానికి రావడంతో టీఆర్‌పీ నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, సామాజిక న్యాయం, రాజ్యాధికారంలో వాటా సాధించడమే ధ్యేయంగా ఈ యాత్ర సాగుతోందని మల్లన్న పేర్కొన్నారు. పడమటిపల్లి నుంచి దేవరకొండ వైపు పాదయాత్ర కొనసాగింది.




