Nalgonda: ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలపై కమిషన్ చైర్మన్ సమీక్ష!

Nalgonda: నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఉదయానిత్య భవన్‌లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

Saleem, Nalgonda
Published on: 12 Aug 2026 10:31 PM IST
Nalgonda
X

Nalgonda: ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాలపై కమిషన్ చైర్మన్ సమీక్ష!

నల్గొండ: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు కావాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు.

బుధవారం నల్గొండ జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని ఉదయాదీత్య భవన్ లో కమిషన్ సభ్యులతో కలిసి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీల భూసమస్యలు, కేసుల విచారణ, ఉద్యోగాల్లో ఆర్ఓఆర్ (RoR) అమలు తదితర అంశాలపై కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్‌లతో సమీక్ష నిర్వహించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story