Nalgonda: ఈ నెల 14 నుంచి మూడు రోజుల పాటు 'అగ్రిషో'!
Nalgonda: ఆధునిక సాగు పద్ధతుల పరిచయానికి ఈ నెల 14 నుంచి నల్లగొండ గడియారం సెంటర్‌లో 125 స్టాళ్లతో 3 రోజుల పాటు 'అగ్రిషో' నిర్వహిస్తున్నట్లు నంద్యాల నరసింహారెడ్డి తెలిపారు.
Nalgonda: ఈ నెల 14 నుంచి మూడు రోజుల పాటు 'అగ్రిషో'!
Nalgonda: రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పరిచయం చేసే లక్ష్యంతో ఈ నెల 14 నుంచి మూడు రోజుల పాటు నల్లగొండలోని గడియారం సెంటర్‌లో 'అగ్రిషో' నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి తెలిపారు.
125 స్టాళ్లతో ఏర్పాటయ్యే ఈ ప్రదర్శనను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభిస్తారన్నారు. డ్రోన్లు, సూక్ష్మ సాగునీటి పరికరాల ప్రదర్శనతో పాటు శాస్త్రవేత్తలతో నేరుగా సందేహాల నివృత్తి ఉంటుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.




