Tungaturthi: తుంగతుర్తిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళల నిరసన

Tungaturthi: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ తుంగతుర్తిలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మహిళల భారీ నిరసన.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 17 Aug 2026 4:24 PM IST
Tungaturthi
X

Tungaturthi: తుంగతుర్తిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మహిళల నిరసన

తుంగతుర్తి: రాష్ట్ర brs పార్టీ కార్యనిర్వాహాక అధ్యక్షులు ktr గారిపిలుపుమేరకు మాజీ శాసన సభ్యులు గాదరి కిషోర్ ఆధ్వర్యంలో తుంగతుర్తి నియోజకవర్గకేంద్రం లో కళ్యాణ లక్ష్మి. శాదిముబారక్. పధకాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తి వేసే కుట్ర చేస్తుందని. అందులో భాగమే హైకోర్టు స్టే ఇచ్చిందని అని అన్నారు.

ప్రభుత్వం వెంటనే స్టే ఎత్తి వేయించాలని. ఆ పధకాలను నిర్వి రామంగా కొనసాగించాలని అన్నారు. లేని యెడల brs మహిళలు తిరుగుబాటుకు సిద్ధం అని అన్నారు. తెలంగాణ ఉద్యమం లో kcr గారు పాదయాత్ర చేస్తున్న తరుణం లో ఆడపిల్లలను కన్నటువంటి తల్లులు పడుతున్న వేదన చూసిచలించి అధికారం లోకి రాగానే ఆడపిల్ల పెళ్ళికి సహాయం చేసి ఆదుకోవాలనే సంకల్పం తో ప్రవేశ పెట్టడం జరిగింది.

కావున కళ్యాణ లక్ష్మి శాదిముబారక్ పధకాలను తప్పనిసరిగా కొనసాగించాలని. ఇచ్చిన మాట ప్రకారం తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో మాజీ మహిళా mpp లు నెమరుగోమ్ముల స్నేహలత. గుండగాని కవిత. సర్పంచ్ మాతంగి వెంకటమ్మ.

ఉపసర్పంచ్ సరిత మరియు మున్సిపల్ మహిళా కొన్సిలర్లు. మాజీ mpp కొమ్మినేని సతీష్. దూపటి రవి.మాజీ వైస్ mpp శ్రీశైలం. సర్పంచ్ మేడదుల రమేష్. మనోజ్ మాజీ సర్పంచ్ లు గుగులోతు వెంకన్నయాకూనాయక్ నాయక్. దశరద నాయక్. పూర్ణ నాయక్.వివిధ గ్రామాల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET

Next Story