Munagala: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం!
Munagala: మునగాల మండలం నారాయణగూడెం రోడ్డుపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నేలమర్రి గ్రామానికి చెందిన మంగయ్య అక్కడికక్కడే మృతి చెందగా, వెంకన్న పరిస్థితి విషమంగా ఉంది.
Munagala: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం!
మునగాల: సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మునగాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం. నారాయణగూడెం రోడ్డుపై ఎదురెదురుగా ఢీకొన్న రెండు బైకులు. ప్రమాదంలో మునగాల మండలం నేలమర్రి గ్రామానికి చెందిన మంగయ్య అక్కడికక్కడే మృతి.
తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి వెంకన్న పరిస్థితి విషమం, బంధువుల ఇంట్లోని దిన కార్యక్రమాలకు హాజరై తిరిగి వస్తుండగా ప్రమాదం, క్షతగాత్రుడు వెంకన్న మెరుగైన చికిత్స కోసం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న మునగాల పోలీసులు.
Next Story




