Miryalaguda: డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు రాలేదని మనస్తాపంతో సెల్ టవర్ ఎక్కి నిరసన!

Miryalaguda: మిర్యాలగూడలో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు రాలేదని మనస్తాపం చెందిన పెయింట్ వర్కర్ షేక్ యూనిస్ మంగళవారం సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 24 Nov 2026 6:50 PM IST
Miryalaguda
X

Miryalaguda: డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు రాలేదని మనస్తాపంతో సెల్ టవర్ ఎక్కి నిరసన!

మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణం భాగ్యనగర్ కాలనీకి చెందిన షేక్ యూనిస్ పెయింట్ వర్కర్ గా జీవనం కొనసాగిస్తున్నానని ఎన్నో ఏళ్ల తరబడి మధ్యతరగతిలో మగ్గిపోతున్న మాలాంటి వారికి కాదని వార్డులలో కౌన్సిలర్లు వారికి అనుకూలమైన వ్యక్తులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేసుకుంటూ నాలాంటి నిరుపేదలకి మొండి చేయి చూపడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తనకి ఎలాగైనా డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చి ఇప్పుడు వాటి ప్రస్తావన కేకపోవడంతో పట్టణంలోని సెల్ఫోన్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం... నాకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చేంతవరకు ఇక్కడ నుండి దిగే పరిస్థితి లేదని యూనిస్ డిమాండ్ చేస్తున్నారు.

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA