Nalgonda: అమెరికాలో నల్గొండ జిల్లా విద్యార్థిని శ్రీజ అదృశ్యం!

Nalgonda: అమెరికా బోస్టన్‌లో నల్గొండ జిల్లాకు చెందిన 23 ఏళ్ల విద్యార్థిని శ్రీజ అదృశ్యం. ఆచూకీ కోసం అధికారులతో మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.

Saleem, Nalgonda
Published on: 6 Nov 2026 7:11 AM IST
Nalgonda
X

Nalgonda: అమెరికాలో నల్గొండ జిల్లా విద్యార్థిని శ్రీజ అదృశ్యం!

Nalgonda: అమెరికాలో నల్గొండ జిల్లాకు చెందిన యువతి శ్రీజ (23) అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉన్నత విద్య కోసం అమెరికాలోని బోస్టన్‌ వెళ్లిన ఆమె, అక్కడ చదువుకుంటూ పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తోందని కుటుంబ సభ్యులు తెలిపారు . ఈ నెల 2న సాయంత్రం నడకకు వెళ్లిన ఆమె తిరిగి రాకపోవడంతో స్నేహితులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఆమె ఆచూకీ కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులతో మాట్లాడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda