Nalgonda: రాజ్యాధికారంతోనే మాదిగల విముక్తి వంగపల్లి శ్రీనివాస్

Nalgonda: నల్లగొండలో ఎమ్మార్పీఎస్ సమావేశం. 32 ఏళ్ల పోరాటంతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని, ఇకపై రాజ్యాధికారం కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలని వంగపల్లి పిలుపు.

Saleem, Nalgonda
Published on: 11 Aug 2026 8:32 PM IST
Nalgonda
X

Nalgonda: రాజ్యాధికారంతోనే మాదిగల విముక్తి వంగపల్లి శ్రీనివాస్

​నల్గొండ: రాజ్యాధికారంతోనే మాదిగల విముక్తి, సర్వాంగీణ అభివృద్ధి సాధ్యమని ఎమ్మార్పీఎస్-టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ పేర్కొన్నారు.

నల్లగొండలోని పిఆర్టీయు భవనంలో జిల్లా అధ్యక్షుడు మారపాక నరేందర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

32 ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నామని, ఈ విజయం మాదిగ అమరవీరులకే అంకితమని అన్నారు. రాజ్యాధికారం లేని సమూహాలు అంతరించిపోతాయని, ఇకపై అధికారంలో తగిన భాగస్వామ్యం సాధించేందుకు మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story