Nakrekal: నకిరేకల్ లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం

Nakrekal: నకిరేకల్ లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా సూర్యచంద్రరావు ప్రమాణ స్వీకారం చేశారు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 22 Jun 2026 4:59 PM IST
Nakrekal
X

Nakrekal: నకిరేకల్ లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం

Nakrekal: నకిరేకల్ లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సూర్యచంద్రర్ రావు ప్రమాణ స్వీకార కార్యమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ పట్టణంలోని నారాయణ రెడ్డి ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన నకిరేకల్ లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సూర్యచంద్రర్ రావు ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం పాల్గొన్నారు.

నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు సూర్యచంద్రర్ రావు ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

సేవా కార్యక్రమాలకు ప్రభుత్వ మద్దతు

ప్రజా సేవలో లయన్స్ క్లబ్ పోషిస్తున్న పాత్ర అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు. వైద్య, విద్య, రక్తదానం, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాల్లో క్లబ్ మరింత ముందుకు రావాలని సూచించారు. సమాజ సేవా కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL

Next Story