Nalgonda: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బాలింత ఉరివేసుకుని ఆత్మహత్య!

Nalgonda: నల్గొండ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పోస్టుమార్టం గది సమీపంలో మునుగోడుకు చెందిన మమత (27) అనే బాలింత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

Saleem, Nalgonda
Published on: 12 Aug 2026 10:03 AM IST
Nalgonda
X

Nalgonda: ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బాలింత ఉరివేసుకుని ఆత్మహత్య!

Nalgonda: నల్గొండ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బాలింత ఆత్మహత్య.

మునుగోడు మండలం చీకటిమామిడికి చెందిన మమత (27) మృతి.

8 రోజుల క్రితం ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిన మమత.

ముగ్గురు ఆడపిల్లల తర్వాత మగ బిడ్డకు జన్మనిచ్చిన మమత.

ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చిన మమత.

తెల్లవారుజామున వార్డు నుంచి బయటకు వచ్చిన మమత.

పోస్టుమార్టం గది సమీపంలో చీరతో ఉరేసుకుని మృతి.

ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story