Yadadri: రామన్నపేట మండలంలో విషాదం.. బస్సు కిందపడి చిన్నారి మృతి!

Yadadri: యాదాద్రి జిల్లా ఇంద్రపాల్‌నగరంలో విషాదం. పాఠశాల బస్సు కిందపడి ఈర్లపల్లి మురళి, ఏలేశ్వరి దంపతుల 3 ఏళ్ల చిన్నారి తార దుర్మరణం.

KARAMPURI MADHU, CHITYALA
Published on: 16 Aug 2026 11:12 AM IST
Yadadri
X

Yadadri: రామన్నపేట మండలంలో విషాదం.. బస్సు కిందపడి చిన్నారి మృతి!

Yadadri: రామన్నపేట మండలం ఇంద్రపాల్ నగరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది ఈర్లపల్లి మురళి ఏలేశ్వరి దంపతుల,

3 సంవత్సరాల తార అనే చిన్నారి నాగార్జున స్కూల్ బస్ కింద పడి మృతి.

KARAMPURI MADHU, CHITYALA

KARAMPURI MADHU, CHITYALA

Next Story