Yadadri: ధాన్యం కొనాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతుల డిమాండ్

Yadadri: యాదాద్రి భువనగిరి జిల్లా అలేరు మండలం కొలనుపాకలో వడ్ల కొనుగోళ్ల జాప్యంపై రైతు వినూత్న నిరసన.

T RAMREDDY, BHONAGIRI
Published on: 28 May 2026 2:58 PM IST
Yadadri
X

Yadadri: ధాన్యం కొనాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతుల డిమాండ్

యాదాద్రి: భువనగిరి జిల్లాలో రైతు వినూత్న నిరసన వడ్ల కొనుగోళ్లలో జాప్యంపై ఆగ్రహం. తోపుడు బండిపై ధాన్యం సంచులు తరలిస్తూ రైతు నిరసన. అల్లెరు మండలం కొలనుపాకలో ఘటన 7 కిలోమీటర్ల పాటు తోపుడు బండిపై ధాన్యం రవాణా మంత్రుల పర్యటన వేళ రైతు ఆవేదన వ్యక్తం కొనుగోలు కేంద్రాల్లో ఆలస్యంతో రైతుల ఇబ్బందులు.

వర్షాల భయంతో ధాన్యం కాపాడుకునే ఆందోళన “ధాన్యం వెంటనే కొనాలి” అంటూ రైతుల డిమాండ్. ప్రభుత్వంపై నిర్లక్ష్య ఆరోపణలు చేసిన రైతులు కొలనుపాక రైతు నిరసన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం. రైతు గోసపై స్పందించాలని అధికారులకు విజ్ఞప్తి.

T RAMREDDY, BHONAGIRI

T RAMREDDY, BHONAGIRI

Next Story