Nalgonda: యాదాద్రి పవర్ ప్లాంట్‌లో చెలరేగిన మంటలు.. ప్రాణభయంతో పరుగులు!
Nalgonda: నల్లగొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Nalgonda: యాదాద్రి పవర్ ప్లాంట్‌లో చెలరేగిన మంటలు.. ప్రాణభయంతో పరుగులు!
నల్లగొండ జిల్లా: యాదాద్రి పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. నల్లగొండ జిల్లా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు.. ప్లాంట్ పరిసరాల్లో భారీగా ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగ.. ప్రమాద తీవ్రతకు భయాందోళనతో పరుగులు తీసిన స్థానికులు, కార్మికులు.. ప్లాంట్‌ను కమ్మేసిన దట్టమైన నల్లటి పొగ.. ఊపిరాడక ఇబ్బంది పడుతున్న పరిసర ప్రాంతాల ప్రజలు.. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు.
Next Story




