Parlakhemundi: అడవ పోలీసుల దాడిలో 1075 కిలోల గంజాయి స్వాధీనం!

Parlakhemundi: గజపతి జిల్లా అడవ పీఎస్ పరిధిలో పోలీసుల పెట్రోలింగ్. 43 బస్తాల్లో రూట్ మార్చిన 1075 కిలోల గంజాయి స్వాధీనం, ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు.

S.Anil, Gajapati Dst
Published on: 21 Sept 2026 9:57 AM IST
Parlakhemundi
X

Parlakhemundi: అడవ పోలీసుల దాడిలో 1075 కిలోల గంజాయి స్వాధీనం!

Parlakhemundi: పీఎస్ పరిధిలో గల్లిమెరా వద్ద గత రాత్రి అడవ పోలీసులు పెట్రోలింగ్ లో 43 గంజాయి (ముచ్చిబ్యాగుల్లో) బస్తాలు అటవీ ప్రాంతంలో పట్టుబ డ్డాయి. వీటిని మోహన తహసీల్దార్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ రాజేంద్ర కుమార్ భుయ్యాన్ సమక్షంలో తూనిక వేయగా దాదాపు 1075 కిలోల గంజాయిఉన్నట్టు నిర్ధారించారు.

ఈ పెట్రోలింగ్లో గంజా యి తరలించడానికి ఉంచిన నిందితులు ఎవ్వరూ పట్టుబడలేదు. అడవ పోలీసు స్టేషన్లో ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదుచేసినట్లు ఇన్స్పెక్టర్ సం తోష్ బిశోయి తెలిపారు. ఈ దాడుల్లో అడవ పోలీ సులతో పాటు సబ్డివిజనల్ పోలీసు అధికారి అమి తావ్ పండా తదితరులు పాల్గొన్నారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst