Paralakhemundi: అవినీతిని రూపుమాపుదాం.. కలెక్టరేట్‌లో అవినీతి నిరోధక ప్రతిజ్ఞ!
Paralakhemundi: పర్లకీముండి కలెక్టరేట్‌లో అవినీతి నిరోధక వారోత్సవాల సందర్భంగా ఇన్-చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కుమార్ మిశ్రా ఆధ్వర్యంలో అధికారులతో అవినీతి వ్యతిరేక ప్రమాణం చేయించారు.
Paralakhemundi: అవినీతిని రూపుమాపుదాం.. కలెక్టరేట్‌లో అవినీతి నిరోధక ప్రతిజ్ఞ!
Paralakhemundi: అవినీతి నిరోధక వారోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టరేట్ లో జిల్లా న్యాయాలయం ఇన్-చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ కుమార్ మిశ్రా అధ్యక్షతన, అసిస్టెంట్ ప్రాసిక్యూటర్ డి.అనుపరాజ్ ఆచారి, ఇతర కలెక్టరేట్ మినిస్టీరియల్ సిబ్బందితో ప్రమాణం చేయించారు.
అవినీతి నిరోధక వారోత్సవాల కార్యక్రమంలో స్పెషల్ పి.పి గౌరహరి కర సుధా పట్నాయక్, అదనపు పి.పి మండల్ లోకనాథం, సరోజ్ రౌత్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రామకృష్ణ నాయక్, ఎస్.డి.జె.ఎం కోర్టు ఏపీపీ గజపతి బార్ అసోసియేషన్ కార్యదర్శి శివ కుమార్ పాల్గొన్నారు.




