Parlakhemundi: సబ్ కలెక్టర్‌గా భగత్ సమల్ కళ్యాణ్ రావ్ బాధ్యతల స్వీకరణ!
Parlakhemundi: ఒడిశా గజపతి జిల్లా పర్లాఖెముండి నూతన సబ్ కలెక్టర్‌గా భగత్ సమల్ కళ్యాణ్ రావ్ బాధ్యతలు స్వీకరించారు. అధికారుల ఘన స్వాగతం.
Parlakhemundi: సబ్ కలెక్టర్‌గా భగత్ సమల్ కళ్యాణ్ రావ్ బాధ్యతల స్వీకరణ!
Parlakhemundi: గజపతి జిల్లా సబ్ కలెక్టర్ భగత్ సమల్ కళ్యాణ్ రావ్ ఈ మధ్యకాలంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ స్థానంలో విధులు నిర్వహిస్తున్న సబ్ కలెక్టర్ అనుప్ పండా ప్రస్తుతం రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. ఆమెకు పలువురు అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చలు అందజేసి స్వాగతం పలిపారు.




