Delhi: న్యూఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష!

Delhi: న్యూఢిల్లీలోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్షా సమావేశం జరిగింది.

KARAMPURI MADHU, CHITYALA
Published on: 14 Oct 2026 4:12 PM IST
Delhi
X

Delhi: న్యూఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష!

Delhi: న్యూఢిల్లీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కీలక సమీక్ష సమావేశం. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి నివాసంలో మంగళవారం నిర్వహించిన నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్ష సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం

ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ , రాష్ట్ర మంత్రులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి , అడ్లూరి లక్ష్మణ్ , ఎంపీ చామల కిరణ్ ,ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు పాల్గొని ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాచరణపై చర్చించారు.

KARAMPURI MADHU, CHITYALA

KARAMPURI MADHU, CHITYALA