Parlakhemundi: దసరా శరన్నవరాత్రులు: మండపాల్లో దుర్గమ్మకు విశేష పూజలు!
Parlakhemundi: పర్లాఖెముండిలో దసరా నవరాత్రుల సందర్భంగా పూజా మండపాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నీలామణి దుర్గమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది.
Parlakhemundi: దసరా శరన్నవరాత్రులు: మండపాల్లో దుర్గమ్మకు విశేష పూజలు!
Parlakhemundi: పర్లకిమిడి పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మండపాలలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి హోమాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలు చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు. పట్టణంలోని నీలామణి దుర్గా అమ్మవారి ఆలయ ప్రాంతంలో దుర్గమ్మ విగ్రహానికి భక్తులు ప్రత్యేక పూజలు జరుపుతున్నారు.




