Parlakhemundi: పర్లాఖెముండి మాజీ కౌన్సిలర్ తిరుపతి పాత్ర కన్నుమూత!

Parlakhemundi: పర్లాఖెముండి 11వ వార్డు మాజీ కౌన్సిలర్ తిరుపతి పాత్ర అనారోగ్యంతో విశాఖపట్నం ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు.

S.Anil, Gajapati Dst
Published on: 22 Oct 2026 8:51 AM IST
Parlakhemundi
X

Parlakhemundi: పర్లాఖెముండి మాజీ కౌన్సిలర్ తిరుపతి పాత్ర కన్నుమూత!

Parlakhemundi: పర్లాఖెముండి పట్టణంలోని 11వ వార్డు పరిధిలోని చిన్న బ్రాహ్మణ వీధికి చెందిన మాజీ కౌన్సిలర్ తిరుపతి పాత్ర (65) బుధవారం మృతి చెందారు.

కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతదేహానికి స్థానికులు, ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst