Paralakhemundi: పర్లాఖెముండిలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సురభి పోటీలు!
Paralakhemundi: ఒడిశా గజపతి జిల్లా పర్లాఖెముండి, కాశీనగర్లో ఘనంగా సురభి పోటీలు. విద్యార్థులకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రహి.
Paralakhemundi: పర్లాఖెముండిలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో సురభి పోటీలు!
Paralakhemundi: పర్లాఖెముండి పట్టణంలోని మహారాజా బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శిశు మహోత్సవం-2026 (సురభి) కార్యక్రమం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రహి, అతిథులుగా ఎస్పీ ప్రహ్లాద్ సహాని మీనా, జిల్లా పరిషత్ కార్య నిర్వహణ అధికారి దయామయ పాణి, ఎంపీ ప్రతినిధి రోక్షం రాంప్రసాద్, పురపాలక అధ్యక్షురాలు నిర్మల శెరి తదితరులు పాల్గొన్నారు.
సమితి స్థాయి సురభి పోటీలు ఉల్లా భద్ర పాఠశాలలో ఘనంగా గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రూపేష్ కుమార్ పాణిగ్రహి పాల్గొని వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు.




