Parlakhemundi: గండాహతి జలపాతం వద్ద పర్యాటకుల సందడి!

Parlakhemundi: ఒడిశా గజపతి జిల్లాలోని ప్రముఖ గండాహతి జలపాతానికి పర్యాటకులు పోటెత్తారు. విజయదశమి పండుగను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దు ప్రాంతాల ప్రజలు భారీగా తరలివచ్చారు.

S.Anil, Gajapati Dst
Published on: 22 Oct 2026 7:50 AM IST
Parlakhemundi
X

Parlakhemundi: గండాహతి జలపాతం వద్ద పర్యాటకుల సందడి!

Parlakhemundi: ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా రాయగడ సమితి గండాహతి గ్రామ ప్రాంతంలో ఉన్న గండాహతి జలపాతానికి పర్యాటకుల సందడి నెలకొంది.

మంగళవారం విజయదశమి సందర్భంగా జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పర్యటకులు చేరుకొని జలపాతం వద్ద సందడి చేశారు. పెద్ద బండరాయిపై నుంచి కిందకు జారుతున్న నీటిలో పర్యటకులు స్నానాలు చేసి ఆనందంగా గడిపారు ఆ ప్రాంతమంతా పర్యాటకులతో కిటికీటలాడింది.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst