Paralakhemundi: ఉప్పలాడ గ్రామంలో ఘనంగా జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం!
Paralakhemundi: గజపతి జిల్లా ఉప్పలాడ గ్రామంలో సెంచూరియన్ వర్సిటీ నర్సింగ్ విద్యార్థుల ఆధ్వర్యంలో జాతీయ క్యాన్సర్ అవగాహన సదస్సు. నివారణ చర్యలపై వివరణ.
Paralakhemundi: ఉప్పలాడ గ్రామంలో ఘనంగా జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం!
Paralakhemundi: గుసాని సమితి ఉప్పలాడ గ్రామంలో సెంచూరియన్ వర్సిటీ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ఆధ్వర్యంలో శనివారం జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం నిర్వహించారు. ప్రిన్సిపల్ ఎస్.ఎస్. సంధ్య అధ్యక్షతన విద్యార్థులు క్యాన్సర్ ప్రమాద కారణాలు, ప్రారంభ లక్షణాలు, నివారణ, వ్యాధిని ముందుగానే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవడం వంటి విషయాలను గ్రామస్తులకు వివరించారు.




