Paralakhemundi: దీపావళి వేడుకలకు వేళాయే!

Paralakhemundi: దీపావళి పండుగ వేళ పర్లాఖెముండి బజారు కూడలిలో భక్తులు, ప్రజల సందడి. పూజా సామగ్రి, ప్రమిదలు, పండ్ల కొనుగోళ్లతో రద్దీగా మారిన మార్కెట్లు.

S.Anil, Gajapati Dst
Published on: 9 Nov 2026 8:24 AM IST
Paralakhemundi
X

Paralakhemundi: దీపావళి వేడుకలకు వేళాయే!

Paralakhemundi: దీపావళి పండగ నేపథ్యంలో పర్లాఖెముండి పట్టణంలో సందడి వాతావరణం నెలకొంది. పట్టణానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు చేరుకొని పూజకు కావల్సిన పువ్వులు, దీపాలు, పండ్లు కొనుగోలు చేశారు. దీంతో బజారు కూడలి రద్దీ నెలకొంది.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst