New Delhi: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులతో ప్రధాని మోదీ భేటీ!
New Delhi: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక సమావేశం. సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలను స్మరిస్తూ ఉపాధ్యాయులకు కీలక సూచనలు.
New Delhi: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులతో ప్రధాని మోదీ భేటీ!
New Delhi: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారితో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలను ప్రధాని మోజడీ గుర్తు చేసుకున్నారు.
ఉత్తమ ఉపాధ్యాయుల అనుభవనాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలు క్రీడలు ఆడే విధంగా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు.
Next Story




