Paralakhemundi: పర్లాఖెముండి జగన్నాథ మందిరంలో ఏకాదశి వేడుకలు!

Paralakhemundi: గజపతి జిల్లా పర్లాఖెముండి పట్టణంలోని జగన్నాథ మందిరంలో ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు. పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు.

S.Anil, Gajapati Dst
Published on: 23 Sept 2026 10:00 AM IST
Paralakhemundi
X

Paralakhemundi: పర్లాఖెముండి జగన్నాథ మందిరంలో ఏకాదశి వేడుకలు!

Paralakhemundi: పర్లాఖెముండి పట్టణంలోని రాజా వీధి ప్రాంతంలో గల జగన్నాథ మందిరంలో మంగళవారం దేవత మూర్తులకు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఏకాదశి సందర్భంగా జగన్నాథ, బలరామ, సుభద్ర దేవత మూర్తులకు ప్రత్యేకంగా అలంకరించి సేవాయత్ లు పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో మందిరం వద్దకు చేరుకొని స్వామివారిని దర్శించుకుని అనంతరం తులసి ప్రసాదాన్ని స్వీకరించారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst