Parlakhemundi: పర్లాఖెముండిలో సంక్రమణం వేడుకలు కాళీమాతకు పూజలు!

Parlakhemundi: పర్లాఖెముండి కాళీమాత ఆలయంలో సంక్రమణం సందర్భంగా ప్రత్యేక పూజలు. వైభవంగా అమ్మవారి పురవీధుల ఊరేగింపు, భక్తులకు ప్రసాద వితరణ.

S.Anil, Gajapati Dst
Published on: 18 Sept 2026 2:00 PM IST
Parlakhemundi
X

Parlakhemundi: పర్లాఖెముండిలో సంక్రమణం వేడుకలు కాళీమాతకు పూజలు!

Parlakhemundi: సంక్రమాణం సందర్భంగా పర్లాఖెముండి పట్టణంలోని పెద్ద బ్రాహ్మణ వీధి ప్రాంతంలో ఉన్నటువంటి కాళీమాత ఆలయంలో అమ్మవారికి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి విగ్రహాన్ని పట్టణ పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. అమ్మవారి వద్దకు భక్తులు చేరుకొని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst