Tamil Nadu: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మద్యం షాపుల బంద్!

Tamil Nadu: తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలలు, గుడులకు సమీపంలో ఉన్న 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను 15 రోజుల్లోగా మూసివేయాలని ఆదేశించారు.

Srinivasulu, Madanapalle
Published on: 12 May 2026 4:07 PM IST
Tamil Nadu
X

Tamil Nadu: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. మద్యం షాపుల బంద్!

Tamil Nadu: తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రార్థనా మందిరాలు, పాఠశాలలు, బస్ స్టేషన్లకు 500 మీటర్ల లోపు ఉన్న 717 ప్రభుత్వ మద్యం దుకాణాలను రెండు వారాల్లోగా మూసివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రజల భద్రత, విద్యార్థుల సంక్షేమం, సామాజిక వాతావరణ పరిరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story