Parlakhemundi: పర్లకీముండిలో రక్తదాన శిబిరంపై ద్విచక్ర వాహన ర్యాలీతో అవగాహన!

Parlakhemundi: ఒడిశాలోని గజపతి జిల్లా గుసాని సమితి టీమ్ వర్క్ ఫౌండేషన్ 7వ వార్షికోత్సవం సందర్భంగా నవంబర్ 1న నిర్వహించే మెగా రక్తదాన శిబిరంపై బైక్ ర్యాలీ ద్వారా అవగాహన కల్పించారు.

S.Anil, Gajapati Dst
Published on: 26 Oct 2026 7:30 AM IST
Parlakhemundi
X

Parlakhemundi: పర్లకీముండిలో రక్తదాన శిబిరంపై ద్విచక్ర వాహన ర్యాలీతో అవగాహన!

Parlakhemundi: గజపతి జిల్లా గుసాని సమితికి చెందిన టీమ్ వర్క్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ 7వ వార్షికోత్సవం సందర్భంగా నవంబరు 1న నిర్వహింపనున్న మెగా రక్తదాన శిబిరంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ మేరకు తోటగుమ్మడ గ్రామ హనుమాన్ మందిర ప్రాంతం మీదుగా ఏడో మైలు వరకు ఆదివారం ద్విచక్ర వాహనంతో ర్యాలీ నిర్వహించారు. ముచ్చు మార ప్రాంతంలోని గోపాల్ కాన్వెంట్ పాఠశాలలో రక్తదాన శిబిరానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

S.Anil, Gajapati Dst

S.Anil, Gajapati Dst